అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు చావ బాదారు

గదబూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చాలా కాలంగా మామిడి ఈశ్వర రావు ఓ మహిళతో వైవాహికేతర సంబంధం నెరుపుతున్నాడని, చెప్పినా కూడా వినకపోవడంతో ఆగ్రహించి అతన్ని కొట్టి చంపారని అంటున్నారు.












Click it and Unblock the Notifications