విశాఖలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మురళీసాగర్ పై దాడి

సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి - మురళీసాగర్ ఆటో ఎక్కి ఆఫీసుకు బయలుదేరాడు. ఎటిఎం సెంటర్ వద్ద ఆపాల్సిందిగా ఆటో డ్రైవర్ ను అడిగాడు. అతను ఆపలేదు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆటో డ్రైవర్ మురళీసాగర్ పై దాడి చేసి గంతు కోశాడు.












Click it and Unblock the Notifications