టీవీ ఆర్టిస్టు శ్రీధర్ పై యాసిడ్ దాడి: సెల్వరాజ్ పై ఫిర్యాదు

మరో టీవీ ఆర్టిస్టు సెల్వరాజ్ పై శ్రీధర్ కూకట్ పల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. ఆరాధన సీరియల్ లో సెల్వరాజ్ ను తప్పించి తనకు అవకాశం కల్పించారని, దీంతో కక్ష గట్టి సెల్వరాజ్ తనపై యాసిడ్ దాడి చేయించాడని శ్రీధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు.












Click it and Unblock the Notifications