అసెంబ్లీ ఉప ఎన్నికలు: ఇరకాటంలో కాంగ్రెసు నేతలు

ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయకూడదనేది తన వ్యక్తిగతాభిప్రాయమని, అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తాము వ్యతిరేకించలేమని జీవన్ రెడ్డి అన్నారు. తన వ్యక్తిగతాభిప్రాయానికి కట్టుబడి తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు నాయకులను గ్రామాలకు రానివ్వబోమని, వారిని అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు నాయకులు ఓట్లు వేయించుకోవడానికి అనుసరించే వ్యూహం ఏమిటనేది అర్థం కావడం లేదు.












Click it and Unblock the Notifications