తెలంగాణ ఉప ఎన్నికలు: పొత్తుతో చిరంజీవి లక్కీ

కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడిన చిరంజీవి పార్టీకి తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ప్రకటించి ఇంట్లో కూర్చున్నా ఆయనకు సరిపోతుంది. ఒక వేళ కాంగ్రెసు అనూహ్య ఫలితమేదైనా సాధిస్తే ఆ క్రెడిట్ లో కొంత కొట్టేయడానికి కూడా అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications