చిత్తూరు జిల్లాలో ఐఎస్ ఐ ఉగ్రవాది కోసం వేట

వారం రోజుల క్రితం అహ్మద్ స్థానిక నెట్ సెంటర్ లో మెయిల్ ఐడి క్రియెట్ చేసుకున్ని ఐఎస్ఐకి మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. నెట్ సెంటర్ యజమాని పరారీలో ఉన్నాడు. చిత్తూరు జిల్లా పోలీసులు మాత్రం ఉగ్రవాది వ్యవహారంపై తమకు ఏ విధమైన సమాచారం లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications