తెలంగాణ ఉప ఎన్నికలకు తెలుగుదేశం సై?

కాగా, పోటీపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ చేయకపోవడం వల్ల ప్రజల నుంచి సానుభూతి లభిస్తుందని, దాని వల్ల స్తానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చుననే వాదన తెలంగాణ నాయకుల నుంచి బలంగానే వినిపిస్తోంది. అయితే, సీమాంధ్ర నేతలు మాత్రం పోటీ చేయాలనే పట్టుపడుతున్నారు. పోటీ చేయకపోవడం తాము తెలంగాణకు అనుకూలమనే సంకేతాలు పంపినట్లు అవుతుందని వారు వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications