ఉప ఎన్నికలపై చంద్రబాబుతో విభేదించిన కడియం శ్రీహరి

ప్రజల్లో తెలంగాణవాదం బలంగా ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు తెలంగాణపై రెఫరెండం లాంటివని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరింత మంది తెలుగుదేశం నాయకులు బయటకు రావచ్చుననే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications