తెలంగాణ ఉప ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతు: కెసిఆర్

కాంగ్రెసు నుంచి కూడా వలసలను ప్రోత్సాహించాలని ఆయన చెప్పారు. సమీప భవిష్యత్తు తెరాసదేనని, ఒకటి తర్వాత మరొకటి వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. ఈమేరకు పార్టీ నిర్మాణ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. జూన్ 20 వరకు సభ్యత్వ నమోదు లక్ష్యాలను పూర్తి చేసుకొని, వెనువెంటనే ఉప ఎన్నికల రంగంలో దిగాలని చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేస్తే చేయనీ, దాని సంగతి తెలంగాణ జెఎసి, ప్రజలు చూసుకుంటారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగే 12 స్థానాల్లో టిడిపికి క్యాడరే లేదని, వారంతా తమ పార్టీలో చేరారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications