జార్ఖండ్ రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు చెట్టుకు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్నవారిలో 18 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ సంజయ్ రంజన్ చెప్పారు. బస్సు ప్రయాణికులు గోవింద్ పూర్ లోని ముండా బస్తీ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications