అఫ్గాన్ పెళ్లి వేడుకలో పేలుడు: 39 మంది మృతి

మృతుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. పేలుడులో పెళ్లికొడుకుతో పాటు పది మంది పిల్లలు గాయపడ్డారు. ప్రాణ నష్టం అంతకన్నా ఎక్కువే ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనికి బాధ్యులెవరనేది తెలియడం లేదు. అయితే తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications