బాలయ్య రోజురోజుకూ యువకుడవుతున్నాడు: చంద్రబాబు

ఇక నుంచి బాలయ్య ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అవుతుందని ఆయన అన్నారు. దాసరి నారాయ రావు దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ హీరోగా బెబ్బులిపులి, సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే లాంటి చిత్రాలు వచ్చాయని, ఇప్పుడు బాలయ్యతో సూపర్ హిట్ చిత్రాన్ని అందించడానికి దాసరి ముందుకు వచ్చారని ఆయన అన్నారు. దాసరి నారాయణరావు ధైర్యానికి, సృజనాత్మకతకు, మొండిపట్టుకు మారు పేరు అని ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్ 60 ఏళ్ల వయస్సులో ప్రేక్షకులకు కిర్రెక్కించారని, బాలయ్యకు ఇంకా చాలా సమయం ఉందని దాసరి నారాయణ రావు అన్నారు.












Click it and Unblock the Notifications