ఎన్టీఆర్ కు ఎవరూ సాటి రారు: చంద్రబాబు నాయుడు

ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలో పెను మార్పులు తెచ్చారని ఆయన కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన అన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని తాము మర్చిపోమని, జీవితంలో నిలదొక్కుకోవడానికి ట్రస్టు తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ పై ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు రాసిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications