తెలంగాణ కోసం ఇంటర్ విద్యార్థి వెంకట్ ఆత్మహత్య

తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నానని వెంకట్ ఆ లేఖలో రాశాడు. విద్యార్థి బలవన్మరణంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, తెలంగాణవాదులు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications