టీవీ ఆర్టిస్టులపై దాడి కేసులు: నాగరాజు అరెస్టు

డింపుల్ పై మాత్రం తాను దాడి చేయలేదని అతను చెప్పాడు. సీరియల్ లో తాను అసిస్టెంట్ గా పని చేస్తుంటానని, సెల్వరాజ్ ను తీసేసి శ్రీధర్ వర్మను సీరియల్ లోకి తీసుకోవడం తనకు నచ్చలేదని అతను అన్నాడు. సెల్వరాజ్ ను తొలగించడానికి గల కారణాన్ని అడగడానికి శ్రీధర్ వర్మను సంప్రదించానని, అయితే శ్రీధర్ తనతో మాట్లాడడానికి ఇష్టపడలేదని, దాంతో తనకు కోపం వచ్చి నీళ్ల బాటిల్ తో దాడి చేశానని నాగరాజు చెప్పుకున్నాడు.












Click it and Unblock the Notifications