పోలీసులకే ట్విస్టు ఇచ్చిన టీవీ నటి డింపుల్ అరెస్టు

మణికొండ సమీపంలో కళ్లలో కారం చల్లి, ఇనుప రాడ్ తో ఓ యువతి తనపై దాడి చేసిందంటూ డింపుల్ బుధవారం మీడియా ముందుకు వచ్చింది. 'ఆరాధన' అనే సీరియల్ లో సెల్వరాజ్ అనే నటుడిని తొలగించి తనకు కాబోయే భర్త శ్రీధర్ ను హీరోగా తీసుకోవడం వల్లనే తనపై దాడి జరిగి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. శ్రీధర్ వర్మపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications