వెంకీ వారియర్స్ లక్ష్యం 60, శ్రీకాంత్ ఔట్, తరుణ్ ఇన్

జూనియర్ ఎన్టీఆర్ 23 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఇలా ఉండగా స్టేడియం వెలుపల పోలీసులు క్రికెట్ అభిమానులపై లాఠీ చార్జి చేసి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. స్టేడియం పూర్తిగా నిండిపోయిందని, ఎవరూ ఇక్కడికి రావొద్దని నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications