స్టార్ క్రికెట్: బాలయ్య లయన్స్‌పై వెంకీవారియర్స్ విజయం

బాలయ్య జట్టు నిర్దేశించిన 60 పరుగుల విజయలక్ష్యాన్ని వీక్టరీ వెంకటేశ్ టీం సునాయసంగా చేధించింది. కేవలం 10 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయినా వెంకి టీం ఈజీ విక్టరీ కొట్టింది. వెంకీ టీంలో ఓపెనర్‌గా వచ్చిన ఆదర్స్ అత్యధికంగా 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.












Click it and Unblock the Notifications