తెలంగాణ ఉప ఎన్నికలపై చిరంజీవి ఉక్కిరి బిక్కిరి

కాంగ్రెసుకు మద్దతు ప్రకటించాలా, వద్దా అనే విషయంపై కూడా చిరంజీవి సందిగ్ధంలోనే ఉన్నట్లు సమాచారం. మద్దతిస్తే కాంగ్రెసు తీసుకుంటుందా అనేది కూడా అనుమానమే. సమైక్యవాద వైఖరిని తీసుకున్న చిరంజీవి మద్దతును కాంగ్రెసు పార్టీ తీసుకునే అవకాశాలు కూడా తక్కువే. కాంగ్రెసుకు మద్దతిస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించే పరిస్థితి కూడా లేదు. అలా ప్రకటిస్తే, కాంగ్రెసు తిరస్కరించే అవకాశాలే ఉన్నాయి. దీనివల్ల ఉన్న పరువు కూడా పోతుంది. ఏమైనా, రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని ఉప ఎన్నికలపై ప్రజారాజ్యం పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications