టీవీ నటి డింపుల్ కు 14 రోజుల రిమాండ్

సోమవారం డింపుల్ ను పోలీసులు నాంపల్లి కోర్టు హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను హైదరాబాదులోని చంచల్ గుడా జైలుకు తరలించారు. తనను ప్రేమించి వివాహం చేసుకోవడానికి వెనకాడుతున్నందుననే తాను శ్రీధర్ వర్మపై దాడి చేయించినట్లు డింపుల్ అంగీకరించింది. తాను ఇంకా డింపుల్ ను ప్రేమిస్తున్నానని శ్రీధర్ వర్మ చెప్పాడు.












Click it and Unblock the Notifications