18న బాలీవుడ్ నటి మనీషా కొయిరాల పెళ్లి

కాగా, ఏడాది కాలంగా సామ్రాట్ దహాల్, మనీషా తరుచూ కలుసుకుంటూనే ఉన్నారు. ఈ నెల 18వ తేదీ పెళ్లి ముహూర్తం జ్యోతిష్యుడు నిర్ణయించి పెట్టాడు. ప్రస్తుతం మనీషా వయస్సు 40 ఏళ్లు. రాజకీయ కుటుంబానికి చెందిన మనీషా కొయిరాల నేపాల్ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications