టాలీవుడ్ స్టార్ క్రికెట్: నాగ్ కింగ్స్ ఘన విజయం

నాగార్జున కుమారుడు అఖిల్, నందమూరి తారకరత్న 67 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతక ముందు చిరు చితాస్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అఖిల్ ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు.
నాగ్ కింగ్స్-బాలయ్య లయన్స్, వారియర్స్-చిరు చితాస్ లో సభ్యులు కలిసి ఫైనల్ మ్యాచ్ లో పొల్గొనడం చూపరులను ఆకట్టుకుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడడంతో ఆటను 10 ఓవర్లకు కుదించారు.












Click it and Unblock the Notifications