తెలంగాణ ఉప ఎన్నికలపై హైకోర్టులో పిల్ కొట్టివేత

నారాయణస్వామి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దాన్ని కొట్టేస్తూ ఉప ఎన్నికలపై ఉన్న అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని సూచించింది. ఎన్నికల సంఘం వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications