తెలంగాణలో పరిస్థితి అనుకూలంగా లేదు: కోటగిరి విద్యాధర రావు

ప్రజలు ఉద్రేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నికలు స్వేచ్ఛగా జరగవని, ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలను వాయిదా వేయడమే మంచిదని పీఆర్పీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సి. రామచంద్రయ్య సోమవారం అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజారాజ్యం పార్టీ గట్టిగా వాదిస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications