చైనాలోనైతే పొన్నాలను ఉరి తీసేవారు: నాగం జనార్దన్ రెడ్డి

జలయజ్ఞంలో చోటుచేసుకున్న అవినీతి, మంత్రి పొన్నాల అక్రమాలపై తెలుగుదేశం ఆయన మండిపడ్డారు. పొన్నాల అవినీతి చిట్టాను రుజువులతో సహా ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పొన్నాలపై చర్య తీసుకోకపోతే రోశయ్యను కూడా ఉపేక్షించేది లేదన్నారు.












Click it and Unblock the Notifications