నిజామాబాద్ లో టిడిపి, కాంగ్రెసు పోటీ చేయొద్దు: బిజెపి

పోటీ విషయంలో మిగతా పార్టీలు ఆ కట్టుబాటును తప్పితే తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఆమె అన్నారు. మిగిలిన 11 శాసనసభా స్థానాలకు పోటీ చేయాలా, వద్దా అనే విషయాన్ని తమ పార్టీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయిస్తుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications