నెల్లూరు జిల్లాలో గజదొంగ వెంకటేశ్వర్లు ఎన్ కౌంటర్

వెంకటేశ్వర్లుపై పలు జిల్లాలో దొంగతనాలు, దోపిడీలు, హత్య, అత్యాచారాలకు సంబంధించిన 34 కేసులున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఓ ఎస్ఐపై హత్యాప్రయత్నం జరిగిన కేసులో కూడా ఇతను నిందితుడు. అయితే, వెంకటేశ్వర్లును పోలీసులు పట్టుకుని కాల్పి చంపారని అతని భార్య విజయ ఆరోపిస్తోంది. వారం రోజుల క్రితం వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications