దివ్యశక్తులున్నాయి, శాంభవిని స్కూల్ కు పంపం: ఉషారాణి

అయితే శాంభవికి దైవ శక్తులున్నాయని, ఆమెను పాఠశాలకు పంపేది లేదని ఉషారాణి మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. శాంభవిని రెండు వారాల క్రితమే వేద పాఠశాలలో చేర్చామని ఆమె చెప్పారు. శాంభవి ధర్మశాలలోనే ఉంటూ వేదాధ్యయనం చేస్తుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications