పోలీసు కస్టడీలో ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

పోలీసు స్టేషనుకు తరలించిన కొద్దిసేపటికే అతను పోలీస్ స్టేషన్ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినా విషయాన్ని బయటకుపొక్కకుండా పోలీసులు జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. దీంతో నెల్లూరు పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications