రాజమండ్రిలో ముదుసలి వ్యక్తితో 14 ఏళ్ల బాలిక వివాహం

బాల్య వివాహాన్ని చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెళ్లి బృందం అక్కడి నుంచి హుటాహుటిన పరారైంది. ఆలయ అధికారులు దగ్గరుండి మరి వివాహాన్ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. తాత వయస్సు వ్యక్తికి బాలికను ఇవ్వడానికి కారణం అతను కండక్టర్ కావడమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications