ఏడు కోట్లు ఎక్కడివి: టిడిపి నేత హరిబాబు ఇంట్లో సోదాలు

ఆ ఏడు కోట్ల రూపాయల గుట్టు విప్పడానికి ఐటి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. డాబా వద్ద ఆగి ఉన్న వాహనాలను తనిఖీ చేసిన సమయంలో ఏడు కోట్ల రూపాయలు పోలీసుల కంట పడ్డాయి. మార్చడానికి వీలుగా వాహనాల్లో నెంబర్ ప్లేట్లు ఉండడం, వాహనాల్లో ప్రయాణిస్తున్నవారి వద్ద వాకీటాకీలు ఉండడం వల్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు వంటి విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications