ముస్లిం రిజర్వేషన్ల ఘనత వైయస్ దే: వైయస్ జగన్

అంతకు ముందు జగన్ రిమ్స్ సమీపంలో వైయస్సార్ జర్నలిస్టు కాలనీకి భూమిపూజ చేశారు. వైయస్ హయాంలో జర్నలిస్టు కాలనీకి 20 ఎకరాల స్థలం కేటాయించినట్లు ఆయన తెలిపారు. మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ఎకరా రెండు లక్షల రూపాయలతోనే భూమిని కేటాయించినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications