బాబు లింక్: సాక్షి టీవీపై టిడిపి నేత వర్ల మండిపాటు

ఇదిగో తోక అంటే, అదిగో పులి మాదిరిగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి చానెల్ వార్తాకథనం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. క్యాష్ స్కామ్ తో చంద్రబాబుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. ఏడు కోట్ల రూపాయలు తమ నాయకుడు పేరం హరిబాబువేనని, అది చట్టబద్దమైన డబ్బేనని, హరిబాబుకు తాము మద్దతుగా నిలుస్తామని ఆయన చెప్పారు. క్యాష్ పట్టుబడిన వాహనంలో చంద్రబాబు వాహనం నెంబర్ ప్లేట్ ఉన్నంత మాత్రాన చంద్రబాబుకు లింక్ పెట్టడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications