వీరప్ప మొయిలీని ధిక్కరిస్తారా: మల్లు భట్టి విక్రమార్క

తమ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అదిష్ఠానం దృష్టికి నిత్యం వెళ్తుంటాయని, అవసరమైన రీతిన స్పందిస్తుందని ఆయన చెప్పారు. పోలవరం అక్రమాల్లో ఉన్న అదృశ్యశక్తులు ఎవరో ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రికి లేదా పార్టీ అదిష్ఠానానికి ఇవ్వాలని భట్టి సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications