తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీపై టిడిపిలో విభేదాలు

పోటీ చేయకపోతే క్యాడర్ పోతుందని దేవేందర్, మండవ అభిప్రాయపడినట్లు సమాచారం. పార్టీ నాయకుల మధ్య విభేదాలు పొడసూపడంతో చంద్రబాబు తెలంగాణ జిల్లాల పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. పోటీ చేస్తేనే మంచిదని కార్యకర్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చంద్రబాబు చెప్పారు. దీంతో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications