ఆట టీవీ రియాల్టీ షో నిలిపివేతపై హైకోర్టు స్టే

జీ చానెల్ లో ప్రసారమవుతున్న ఆట రియాల్టీ షోలో పిల్లల చేత అసభ్యంగా, అర్థనగ్నంగా నృత్యాలు చేయిస్తూ పిల్లల హక్కులను కాలరాస్తున్నారంటూ కొన్ని ప్రజా సంఘాలు ఇటీవల మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో ఆట షోపై మానవ హక్కుల కమిషన్ నిషేధం విధించింది.












Click it and Unblock the Notifications