ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆనంతో బాలయ్య భేటీ

బాలకృష్ణతో పాటు డీవీఎస్ రాజు ఫిలింనగర్ సొసైటీ తరఫున మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పనిలో పనిగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా ఫిల్మ్ నగర్ లో ప్రతిష్టించాలని బాలయ్య మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications