డింపుల్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: సెల్వరాజ్

కాగా, శ్రీధర్ వర్మపై దాడి కేసులో, తనపై దాడి నాటకం కేసులో డింపుల్ కు శనివారం బెయిల్ మంజూరైంది. ఆమె శనివారం సాయంత్రంలోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాదులోని కూకట్ పల్లి సమీపంలో టీవీ ఆర్టిస్టు శ్రీధర్ వర్మపై డింపుల్ దాడి చేయించినట్లు కేసు నమోదైంది. అలాగే, మణికొండ వద్ద తనపై దాడి జరిగిందంటూ ఆమె డ్రామా ఆడింది. ఈ రెండు సంఘటనలను కూడా సెల్వరాజ్ పైకి నెట్టే ప్రయత్నం చేసింది.












Click it and Unblock the Notifications