జార్ఖండ్ లో గిరిజనులను కాల్చి చంపిన మావోయిస్టులు

మావోయిస్టు ప్రభావిత ఈస్ట్ సింగభూమ్ జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను గత రాత్రి వేర్వేరు ఘటనల్లో మావోయిస్టులు కాల్చి చంపారు. తీవ్ర గాయాల పాలైన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications