ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలకు టిడిపి అభ్యర్థుల వెల్లడి

సిర్పూరు నుంచి పాల్వాయి రాజ్యలక్ష్మిని, చెన్నూరు నుంచి బొడ జనార్దన్ ను, మంచిర్యాల నుంచి గోనె హనుమంతరావును, నిజామాబాద్ అర్బన్ నుంచి ఎస్ఎ అలిన్ ను, కోరుట్ల నుంచి విశ్వనాథాన్ని, వేములవాడ నుంచి సుధాకర రావును పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేసే విషయంపై సమావేశంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications