ప్రజారాజ్యంలోకి అల్లు అరవింద్ మళ్లీ వస్తున్నారు

పార్టీలోకి అల్లు అరవింద్ తిరిగి ప్రవేశించే విషయాన్ని ప్రజారాజ్యం నాయకుడు కోటగిరి విద్యాధర రావు కూడా నిర్ధారించారు. ఆయనకు పార్టీలో ఓ ప్రత్యేక పదవిని సృష్టించనున్నట్లు ఆయన తెలిపారు. తాను తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నందుననే తనపై విమర్శలు చేస్తున్నారని అల్లు అరవింద్ అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీకి దూరమై, సినిమాలు తీయడంలో ఆయన మునిగిపోయారు. సినీ రంగంలో ఆయన మంచి హిట్లు కూడా ఇచ్చారు.












Click it and Unblock the Notifications