అల్లు అరవింద్ మెడకు భూవివాదం ఉచ్చు

ఆలయ భూములను కొనగూడదని ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులు ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తూ అల్లు అరవింద్ ఆలయ భూములను కొనుగోలు చేశారని సిపిఐ కార్యదర్సివర్గ సభ్యుడు రామకృష్ణ ఆరోపించారు. అక్రమంగా భూములు కొనుగోలు చేసిన అల్లు అరవింద్ కు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆయన విమర్శించారు. కాగా, తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నందుననే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని అల్లు అరవింద్ అన్నారు.












Click it and Unblock the Notifications