కోడి పుంజు కోసం విశాఖలో రౌడీ షీటర్ హత్య

కృష్ణ కొద్ది రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న సమయంలో భార్య కోడిపుంజును రమేష్ రెడ్డి అనే వ్యక్తికి విక్రయించింది. అతను కృష్ణకు సన్నిహితుడే. జైలు నుంచి వచ్చిన తర్వాత కృష్ణ తాగిన మత్తులో అనుచరులతో కోడి కోసం తగాదాకు దిగాడు. దీంతో అనుచరులు అతన్ని హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications