చంద్రబాబు సమావేశాలకు తెలంగాణ సీనియర్లు డుమ్మా

కాగా, ఉప ఎన్నికల్లో పోటీపై గత కొద్ది రోజులుగా చంద్రబాబు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలకు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి హాజరు కావడం లేదు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఈ నాయకులు వాదిస్తూ వస్తున్నారు. అయితే, పార్టీ క్యాడర్ పోటీ చేయాలని అంటోందని, 12 స్థానాల్లో కనీసం ఆరు స్థానాలు గెలుస్తామని చంద్రబాబు సమావేశాల్లో ఊదరగొడుతూ వస్తున్నారు. దీంతో విసిగిపోయిన తెలంగాణ సీనియర్ నాయకులు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications