జిహెచ్ ఎంసి టౌనింగ్ ప్లానింగ్ అధికారి ఆస్తులు పది కోట్లపైనే

నాగేశ్వర రావు పేరు మీద ఏడు, అతని భార్య పేరు మీద 17 ఇంటి స్థలాలు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. నాగేశ్వర రావు ఇంటిలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, లక్షల రూపాయల నగదు దొరికింది. అతనికి హైదరాబాదులోనూ హైదరాబాదు శివారులోనూ స్థలాలు, అపార్టుమెంట్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. నాగేశ్వర రావు గత 25 ఏళ్లుగా సర్వీసులో ఉన్నాడు.












Click it and Unblock the Notifications