కరీంనగర్ జిల్లాలో గ్రెనేడ్ పేలి ఇద్దరు జవాన్ల మృతి

ఏపీఎస్ పి హెడ్ కానిస్టేబుల్ సత్తయ్యతోపాటు రాయప్ప అనే పోలీస్ మృతి చెందాడు. సత్యయ్యది హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడకు చెందిన వ్యక్తి. సమాచారం తెలుసుకున్న అధికారులు స్టేషన్‌కుచేరుకుని సమీక్షించి ప్రమదంపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications