ఆదాయమే గానీ ప్రజలు ఏమైనా ఫరవా లేదా: చంద్రబాబు నాయుడు

రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని అన్నారు. ఆహార భద్రతకు చర్యలు తీసుకోవాలన్న ప్రధాని మన్మోహన్ సింగ్ రైతులకు కనీస మద్దతు ధర కల్పించే ప్రయత్నం చేయడం లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో గిరిజన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications