కోదందరామ్ తమాషా చేస్తున్నారు: దానం నాగేందర్

తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెసు పార్టీయేనని, కొంత మంది శాసనసభ్యుల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అమర వీరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వాలనే విద్యార్థుల డిమాండ్ సమంజసమైందేనని, అయితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దానిపై మాట్లాడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications