ఉప ఎన్నికల మాయ: డిఎస్ తెలంగాణ పాట

తెలంగాణ అంశాన్ని పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లే దమ్ము, ధైర్యం తనకు మాత్రమే ఉన్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద చెప్పుకున్నారు. శాసనసభ్యులు రాజీనామాలు చేసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం రాదని ఆయన అన్నారు. డిఎస్ స్వయంగా నిజామాబాద్ (అర్బన్) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications