బుజ్జగించిన చంద్రబాబు: దారికొచ్చిన నాగం జనార్దన్ రెడ్డి

చంద్రబాబు నచ్చజెప్పడంతో మంగళవారం తెలంగాణ సీనియర్లు సమావేశమై ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా వచ్చారు. చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో ఉండగా, ఉప ఎన్నికల సమరాన్ని భుజాన మోసేందుకు తెలంగాణ పార్టీ సీనియర్లు సిద్ధపడినట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications